ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Biometric: ఉపాధ్యాయులకు బయోమెట్రిక్‌ తప్పనిసరి

ABN, First Publish Date - 2022-09-08T18:15:40+05:30

పాఠశాల ప్రారంభ సమయం కంటే 15 నిమిషాలు ముందే హాజరు కావాలని, బయోమెట్రిక్‌(Biometric) విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                           - పాఠశాలకు 15 నిమిషాలు ముందే హజరు కావాలి 


బెంగళూరు, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): పాఠశాల ప్రారంభ సమయం కంటే 15 నిమిషాలు ముందే హాజరు కావాలని, బయోమెట్రిక్‌(Biometric) విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని ఉపాధ్యాయులకు విద్యాశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలకు ఉపాధ్యాయులు ఆలస్యంగా హాజరవుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులంతా ఈ మేరకు నియమాలను పాటించాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే సెలవులపై వెళ్లేవారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు(Principal of the school) లేదా ఉన్నతాధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశాలలో సూచించారు. వీటిపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ఉల్లంఘించేవారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని తెలిపింది. 

Updated Date - 2022-09-08T18:15:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising