ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tamilandu: తిరుచ్చి జల్లికట్టులో అపశృతి

ABN, First Publish Date - 2022-01-15T16:19:38+05:30

రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు జల్లికట్టు పోటీసులు కొనసాగుతున్నాయి. కాగా... తిరుచ్చిలో నిర్వహించిన జల్లికట్టులో అపశృతి చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళనాడు: రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు జల్లికట్టు పోటీసులు కొనసాగుతున్నాయి. కాగా... తిరుచ్చిలో నిర్వహించిన జల్లికట్టులో అపశృతి చోటు చేసుకుంది. పోట్లగిత్తలను లొంగదీసుకునే క్రమంలో 8 మంది యువకులు గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మదురైనూ జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. జల్లికట్టులో పాల్గొనే ప్రేక్షకుల సంఖ్యపై తమిళనాడు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో యువకులు ఈ సంప్రదాయ క్రీడలో ఉత్సహంతో పాల్గొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ జల్లికట్టు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2022-01-15T16:19:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising