ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఫ్ఘానిస్తాన్‌లో మానవ హక్కుల కమిషన్‌ రద్దు...Taliban సర్కారు దుశ్చర్య

ABN, First Publish Date - 2022-05-17T18:12:20+05:30

అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబాన్ అధికారులు ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్: అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబాన్ అధికారులు ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అఫ్ఘాన్ దేశ మానవ హక్కుల కమిషన్‌తో సహా అమెరికా మద్దతు ఉన్న మాజీ ప్రభుత్వంలోని ఐదు కీలక విభాగాలను రద్దు చేశారు.ఈ ఆర్థిక సంవత్సరంలో అఫ్ఘానిస్తాన్ 44 బిలియన్ ఆఫ్ఘనీస్‌ల బడ్జెట్ లోటును ఎదుర్కొంటుంది. ‘‘మానవహక్కుల కమిషన్ తో సహా ఐదు విభాగాలు అవసరం లేదని భావించినందున బడ్జెట్‌లో చేర్చబడనందున, వాటిని రద్దు చేశాం’’ అని తాలిబాన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి ఇన్నాముల్లా సమంగాని చెప్పారు.జాతీయ సయోధ్య కోసం హై కౌన్సిల్,జాతీయ భద్రతా మండలి, అఫ్ఘాన్ రాజ్యాంగం అమలును పర్యవేక్షించే కమిషన్ కూడా రద్దు చేశారు.




Updated Date - 2022-05-17T18:12:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising