ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Syed Mohammed: విజయనగరం నుంచి పోటీ చేస్తా...

ABN, First Publish Date - 2022-10-11T18:28:54+05:30

విజయనగరం విధానసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని కేపీసీసీ మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ మహ్మద్‌(Syed

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బళ్లారి సిటీ(బెంగళూరు), అక్టోబరు 10: విజయనగరం విధానసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని కేపీసీసీ మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ మహ్మద్‌(Syed Mohammed) ప్రకటించారు. నగరంలోని ప్రెస్‌హౌస్‏లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయనగరం జిల్లాలోని రెండు జనరల్‌ నియోజకవర్గాల్లో మైనార్టీలకు విజయావ కాశాలున్నాయన్నారు. సామాజిక న్యాయం ప్రాతిపదికన మైనార్టీలను అనుమతించాలని ఇప్పటికే మైనార్టీసెల్‌ నాయకుల దృష్టికి తీసుకెళ్ళామన్నారు. ఈసందర్బంగా నగర కౌన్సిల్‌ సభ్యులు హులుగప్ప, వెంకటేశ్‌, మహ్మద్‌ భాష తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-11T18:28:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising