ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐరాస ద్వారా కొవ్యాక్సిన్‌ సరఫరా నిలిపివేత

ABN, First Publish Date - 2022-04-04T09:36:34+05:30

పేద దేశాలకు కొవిడ్‌ టీకాలను అందించేందుకు ఉద్దేశించిన ఐక్యరాజ్యసమితి ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ‘కొవ్యాక్స్‌’కు భారత్‌ బయోటెక్‌ ‘కొవ్యాక్సిన్‌’ సరఫరాను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిలిపివేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3: పేద దేశాలకు కొవిడ్‌ టీకాలను అందించేందుకు ఉద్దేశించిన ఐక్యరాజ్యసమితి ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ‘కొవ్యాక్స్‌’కు భారత్‌ బయోటెక్‌ ‘కొవ్యాక్సిన్‌’ సరఫరాను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిలిపివేసింది. మార్చి 14-22 తేదీల మధ్య భారత్‌ బయోటెక్‌ ప్లాంట్లలో నిర్వహించిన తనిఖీల్లో నాణ్యమైన తయారీ పద్ధతుల (జీఎంపీ)కు సంబంధించిన లోపాలను గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టంచేసింది. జీఎంపీ ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలను అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని ఆ కంపెనీని నిర్దేశించినట్లు తెలిపింది. మొత్తం మీద కొవ్యాక్సిన్‌ ప్రభావశీలమైందని, భద్రతాపరమైన సమస్యలేవీ లేవని తేల్చి చెప్పింది.    

Updated Date - 2022-04-04T09:36:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising