ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకే సమయంలో సూర్యాస్తమయం, చంద్రోదయం

ABN, First Publish Date - 2022-04-14T12:40:11+05:30

ఈ నెల 16వ తేదీన చైత్ర పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. ఆ రోజున కన్నియాకుమారిలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఒకే సమయంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                       - కుమరిలో ఆవిష్కృతం కానున్న అద్భుతం


అడయార్‌(చెన్నై): ఈ నెల 16వ తేదీన చైత్ర పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. ఆ రోజున కన్నియాకుమారిలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఒకే సమయంలో సూర్యస్తమయం, చంద్రోదయ దృశ్యాలు కనిపించనున్నాయి. ఈ అద్భుత దృశ్యం కన్నియాకుమారితో పాటు ఆఫ్రికా దేశంలోని ఒక కొండ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఆ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఆఫ్రికాలోని ఆ కొండ ప్రాంతానికి ఎవ్వరూ వెళ్లలేని పరిస్థితి. దీంతో ఒక్క కన్నియాకుమారిలోనే ఈ అరుదైన దృశ్యం చూసేందుకు వీలవుతుంది. దీంతో పలు రాష్ట్రాల నుంచి భక్తులు కన్నియాకుమారికి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వాస్తవానికి కన్నియాకుమారి తీరంలో సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ చూడగలం. ఇప్పుడు సూర్యాస్తమయం, చంద్రోదయం కూడా ఒకే సమయంలో సాక్షాత్కరించనున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Updated Date - 2022-04-14T12:40:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising