ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరుగుతున్న కరోనా కేసులు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ABN, First Publish Date - 2022-01-03T02:11:02+05:30

ఒమైక్రాన్ వేరియంట్ నేపథ్యంలో దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఒమైక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాలపాటు కేసుల భౌతిక విచారణను వాయిదా వేసింది. తిరిగి వర్చువల్ విధానంలోనే విచారణ కొనసాగించాలని నిర్ణయించింది.


రెండు వారాల తర్వాత సమీక్షించి అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నట్టు అత్యున్నత ధర్మాసనం తెలిపింది. కోర్టు తాజా నిర్ణయాన్ని బార్ అసోసియేషన్ సహా అన్ని ఇతర పార్టీలకు తెలియజేసినట్టు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ చిరాగ్ భాను సింగ్, బీఎల్‌ఎన్ ఆచార్య తెలిపారు. 


 మార్చి 2020 నుంచి అత్యున్నత న్యాయస్థానం వర్చువల్‌గా కేసులను విచారిస్తోంది. గతేడాది అక్టోబరు 7న సుప్రీంకోర్టు ఓ సర్క్యులర్ జారీ చేస్తూ వారానికి రెండు రోజులు.. మంగళ, బుధవారాల్లో కేసులను భౌతికంగా విచారించాలని ఆదేశించింది. హైబ్రిడ్ విచారణను మాత్రం గురువారానికి ఫిక్స్ చేసింది. వర్చువల్ హియరింగులకు మాత్రం సోమ, శుక్రవారాలను నిర్ణయించింది. 


Updated Date - 2022-01-03T02:11:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising