ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Smoking age: 21 ఏళ్లకు పెంచేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

ABN, First Publish Date - 2022-07-22T20:20:32+05:30

పొగ తాగడానికి ప్రస్తుతం ఉన్న కనీస వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచేందుకు సుప్రీంకోర్టు బుధవారంనాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పొగ తాగడానికి ప్రస్తుతం ఉన్న కనీస వయసును (Smoking age) 18 నుంచి 21 ఏళ్లకు పెంచేందుకు సుప్రీంకోర్టు (supreme court) బుధవారంనాడు నిరాకరించింది. లూజ్ సిగరెట్లపై నిషేధానికి విముఖత వ్యక్తం చేసింది. ఇద్దరు అడ్వకేట్లు వేసిన ఈ పిటిషన్లను ఎస్‌కే కౌల్, సుధాన్షు ధులియాలతో కూడిన డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది.


''మీరు ప్రచారం కోరుకుంటే మంచి కేసు వాదించండి. అంతేకానీ పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయకండి'' అని కోర్టు వ్యాఖ్యానిస్తూ పిటిషన్లను తోసిపుచ్చింది. ధూమపానాన్ని అదుపు చేసేందుకు నియమనిబంధనలు విధించాలని కోరుతూ న్యాయవాదులు సుభా అవస్థి, సప్త రిషి మిక్రా వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై (పిల్) అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది.


వాణిజ్య ప్రాంతాల వద్ద స్మోకింగ్ జోన్‌లను తొలగించాలని, విద్యా సంస్థలు, ఆరోగ్య కేంద్రాలు, ఆరాధానా స్థలాల వద్ద లూజ్ సిగరెట్ సేల్స్‌ను నిషేధిస్తూ ఆదేశాలివ్వాలని పిటిషనర్లు తమ పిల్‌లో కోర్టును కోరారు.

Updated Date - 2022-07-22T20:20:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising