ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధుల సంక్షేమంపై నివేదికలు సమర్పించండి

ABN, First Publish Date - 2022-10-07T09:30:47+05:30

వృద్ధాశ్రమాలు, వృద్ధుల సంరక్షణ స్థాయి, పింఛన్లు తదితరాలకు సంబంధించిన సంక్షేమ పథకాల వివరాలను తమ ముందు ఉంచాలని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వృద్ధాశ్రమాలు, వృద్ధుల సంరక్షణ స్థాయి, పింఛన్లు తదితరాలకు సంబంధించిన సంక్షేమ పథకాల వివరాలను తమ ముందు ఉంచాలని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం తల్లిదండ్రులు, సీనియర్‌ సిటిజన్ల సంక్షేమం, నిర్వహణ చట్టం-2007 అమలు జరుగుతున్న స్థాయిని కూడా ఆ నివేదికల్లో వెల్లడించాలని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ సుధాంశు ధులియాతో కూడిన సుప్రీం ధర్మాసనం నిర్దేశించింది. ‘రెండు నెలల్లో అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఆ సమాచారాన్ని సేకరించి, ఆ తర్వాత మరో నెలకు సవరించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం మా ముందు ఉంచాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ప్రాథమిక వైద్య సదుపాయాలతో కూడిన వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి అశ్వనీ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2022-10-07T09:30:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising