ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిజాబ్‌ తొలగించిన విద్యార్థినులు

ABN, First Publish Date - 2022-02-20T16:57:13+05:30

రాష్ట్రంలో హిజాబ్‌, కాషాయ వస్త్రాల వివాదం జరుగుతున్న వేళ వివాదానికి అతీతంగా రాయచూరుకు చెందిన పలువురు ముస్లిం విద్యార్థినులు ఆదర్శాన్ని చాటారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచూరు(బెంగళూరు): రాష్ట్రంలో హిజాబ్‌, కాషాయ వస్త్రాల వివాదం జరుగుతున్న వేళ వివాదానికి అతీతంగా రాయచూరుకు చెందిన పలువురు ముస్లిం విద్యార్థినులు ఆదర్శాన్ని చాటారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్థినులు శనివారం అధికారులు సూచించిన విధంగా హిజాబ్‌లను తొలగించి సాధారణ యూనిఫాంతో తరగతులకు హాజరయ్యారు. ఇంటి నుంచి హిజాబ్‌ ధరించి వచ్చిన విద్యార్థినులకు దాన్ని తొలగించేందుకు ప్రత్యేక గది ఏర్పాటు చేయగా అత్యధిక శాతం మంది విద్యార్థినులు ఆ అవకాశాన్ని వినియోగించుకోగా మరికొంత మంది విద్యార్థినులు మాత్రం తాము హిజాబ్‌ తొలగించేది లేదంటూ కళాశాల నుంచి  తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. 

Updated Date - 2022-02-20T16:57:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising