ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులకు వినూత్న కటింగ్‌ చేస్తే చర్యలు

ABN, First Publish Date - 2022-06-22T14:50:35+05:30

విద్యార్థులకు వినూత్న కటింగ్‌ చేసే సెలూన్‌ యజమానులపై చర్య లు చేపడతామని జిల్లా కలెక్టర్‌ కుమరవేల్‌ పాండ్యన్‌ హెచ్చరించారు. పట్టణంలోని పలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                    - సెలూన్‌ నిర్వాహకులకు కలెక్టర్‌ హెచ్చరిక


వేలూరు(చెన్నై), జూన్‌ 21: విద్యార్థులకు వినూత్న కటింగ్‌ చేసే సెలూన్‌ యజమానులపై చర్య లు చేపడతామని జిల్లా కలెక్టర్‌ కుమరవేల్‌ పాండ్యన్‌ హెచ్చరించారు. పట్టణంలోని పలు పాఠశాలలను మంగళవారం కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఆ సమయంలో ఓ పాఠశాల సమీపంలోని దుకాణంలో గుట్కా, పాస్‌ మసాలా విక్రయిస్తున్నారనే ఫిర్యాదుపై తగిన చర్యలు చేపట్టాలని పోలీసులకు కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, విద్యార్థులు యూనిఫారం ధరించి రావాలన్నారు. తల చక్కగా దువ్వుకోవాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనసభ్యసించాలకు కలెక్టర్‌ సూచించారు.

Updated Date - 2022-06-22T14:50:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising