ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

ABN, First Publish Date - 2022-04-06T17:28:05+05:30

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా జనవరి 1 నుంచి వర్తించేలా 2.75 శాతం కరువు భత్యం ఇవ్వనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                        - 2.75 శాతం కరువు భత్యం


బెంగళూరు: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా జనవరి 1 నుంచి వర్తించేలా 2.75 శాతం కరువు భత్యం ఇవ్వనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై మంగళవారం ట్వీట్‌ చేశారు. కరువు భత్యం విడుదలకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేస్తామన్నారు. కరువు భత్యం విడుదలతో ఖజానాపై ఏటా రూ.1447 కోట్ల మేరకు భారం పడనుంది. కరువు భత్యం విడుదల చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ని ర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ష డాక్షరి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2022-04-06T17:28:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising