ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Prime Minister: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాని ప్రశంసలు

ABN, First Publish Date - 2022-08-11T16:16:30+05:30

చెంగల్పట్టు జిల్లా మహాబలిపురంలో 44వ చెస్‌ ఒలంపియాడ్‌ పోటీలు విజయవంతంగా నిర్వహించిన రాష్ట్రప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Pr

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 10: చెంగల్పట్టు జిల్లా మహాబలిపురంలో 44వ చెస్‌ ఒలంపియాడ్‌ పోటీలు విజయవంతంగా నిర్వహించిన రాష్ట్రప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ప్రశంసించారు. ఈ మేరకు బుధవారం ప్రధాని తన ట్విట్టర్‌(Twitter)లో, అంతర్జాతీయ క్రీడాకారులకు భారతీయ, తమిళ సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయడమే కాకుండా, పసందైన విందు భోజనాలతో అతిథులను ఆకట్టుకున్నారని  రాష్ట్రప్రజలు, రాష్ట్రప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ప్రధాని ట్వీట్‌ చేశారు.

Updated Date - 2022-08-11T16:16:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising