ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SP leaders car hit and dragged: ఎస్పీ నేత కారును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్కు

ABN, First Publish Date - 2022-08-08T14:44:49+05:30

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సమాజ్‌వాదీ పార్టీ నాయకుడి(SP leader) కారును ఓ ట్రక్కు ఢీకొట్టి (car hit)500 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన(dragged) ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో(ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సమాజ్‌వాదీ పార్టీ నాయకుడి(SP leader) కారును ఓ ట్రక్కు ఢీకొట్టి (car hit)500 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన(dragged) ఘటన మెయిన్‌పురి(Mainpuri) నగరంలో ఆదివారం రాత్రి జరిగింది. రోడ్డుపై వేగంగా వస్తున్న ఓ భారీ ట్రక్కు(truck) సమాజ్ వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవేంద్రసింగ్ యాదవ్(Samajwadi Party District President Devendra Singh Yadav) ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. అనంతరం కారును 500 మీటర్ల దూరం కారును ట్రక్కు ఈడ్చుకెళ్లింది.ఈ ఘటనకు కారణమైన ఇటావాకు చెందిన ట్రక్కు డ్రైవరును అరెస్టు చేశామని మెయిన్ పురి ఎస్పీ కమలేష్ దీక్షిత్ చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు. ఎస్పీ నేతను హతమార్చేందుకు వ్యూహం పన్నారా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. 




Updated Date - 2022-08-08T14:44:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising