ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mikhail Gorbachev: సోవియట్ నాయకుడు మిఖాయిల్ గోర్బచెవ్ కన్నుమూత

ABN, First Publish Date - 2022-08-31T14:35:11+05:30

సోవియెట్ చివరి అధ్యక్షుడైన మిఖాయిల్ గోర్బచెవ్(Soviet leader Mikhail Gorbachev) కన్నుమూశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో (రష్యా): సోవియెట్ చివరి అధ్యక్షుడైన మిఖాయిల్ గోర్బచెవ్(Soviet leader Mikhail Gorbachev) కన్నుమూశారు. గోర్బచెవ్ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ మంగళవారం రాత్రి కన్నుమూశారని(dies) రష్యా సెంట్రల్ క్లినికల్ హాస్పిటల్ ఒక ప్రకటనలో తెలిపింది.మిఖాయిల్ గోర్బచెవ్ తన 91వ ఏట తీవ్ర అనారోగ్యంతో మంగళవారం రాత్రి మరణించారు.ప్రచ్ఛన్న యుద్ధాన్ని రక్తపాతం లేకుండా ముగించిన మిఖాయిల్ గోర్బచెవ్ సోవియట్ యూనియన్ పతనాన్ని నిరోధించడంలో విఫలమయ్యారని మాస్కోలోని ఆసుపత్రి అధికారులు తెలిపారు.


రష్యా(Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Russian President Vladimir Putin) గోర్బచెవ్ మరణంపై తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసినట్లు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.గోర్బచెవ్ 1990లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు.(Gorbachev won the Nobel Peace Prize)



Updated Date - 2022-08-31T14:35:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising