ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Marriage: దక్షిణ కొరియా యువతితో తమిళ యువకుడి వివాహం

ABN, First Publish Date - 2022-09-08T13:59:22+05:30

తిరుపత్తూరు జిల్లాకు చెందిన యువకుడు దక్షిణ కొరియాకు చెందిన యువతిని పెద్దల అంగీకారంతో ప్రేమవివాహం(love marriage)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): తిరుపత్తూరు జిల్లాకు చెందిన యువకుడు దక్షిణ కొరియాకు చెందిన యువతిని పెద్దల అంగీకారంతో ప్రేమవివాహం(love marriage) చేసుకున్నాడు. వీరి వివాహం వాణియంబాడిలో వైభవంగా జరిగింది. తిరుపత్తూరు జిల్లా వెల్లకుట్టై ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌కుమార్‌ కోయంబత్తూరులోని ప్రైవేటు కళాశాలలో ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ చదివి ఉన్నత విద్యకోసం దక్షిణ కొరియాకు వెళ్ళాడు. అక్కడే పీహెచ్‌డీ పూర్తిచేసి ప్రైవేటు సంస్థలో అసిస్టెంట్‌ మేనేజర్‌(Assistant Manager)గా పనిచేస్తున్నాడు. మూడేళ్ల క్రితం సేంగ్‌వాన్‌మున్‌ అనే యువతితో అతడికి ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి ప్రేమకు ఇరువైపు కుటుంబీకులు పచ్చజెండా ఊపారు. వాణియంబాడి గిరిసముద్రంలోని కల్యాణమండపంలో బుధవారం ఉదయం హిందూ సంప్రదాయం ప్రకారం బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది.

Updated Date - 2022-09-08T13:59:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising