ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Agreement: దక్షిణ కొరియాతో ‘సిమట్స్‌’ ఒప్పందం

ABN, First Publish Date - 2022-09-14T16:20:27+05:30

సవితా స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ (‘సిమట్స్‌’)తో దక్షిణ కొరియాకు చెందిన ‘3బిగ్స్‌’ సంస్థ ఒప్పందం(Agreement) కుదుర్చుకుంది. జ్ఞానమార్పిడే ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేళచ్చేరి(చెన్నై), సెప్టెంబరు 13: సవితా స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ (‘సిమట్స్‌’)తో దక్షిణ కొరియాకు చెందిన ‘3బిగ్స్‌’ సంస్థ ఒప్పందం(Agreement) కుదుర్చుకుంది. జ్ఞానమార్పిడే లక్ష్యం గా రెండు సంస్థలు అవగాహనా ఒప్పందంతో వేదిక కుదుర్చుకున్నాయి.సదస్సులు, వర్క్‌షాప్‏లు,శిక్షణా కోర్సు లు పరస్పరం నిర్వహించుకోవచ్చు. అలాగే మిషన్లు, మార్గదర్శకత్వం, ట్విన్నింగ్‌, కార్యక్రమాల మార్పిడి, వృత్తిపరమైన నాయకత్వ అభివృద్ధి తదితరాలను కూడా మార్చుకోనున్నారు. ఈ మేరకు ఒప్పంద పత్రాలను ఇరు సంస్థల ప్రతినిధులు ఇటీవల చెన్నైలో మార్చుకున్నారు. 

Updated Date - 2022-09-14T16:20:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising