ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

China క్యాంటీన్‌లో పేలుడు 16 మంది దుర్మరణం

ABN, First Publish Date - 2022-01-08T17:07:52+05:30

దక్షిణ చైనాలోని చాంగ్ కింగ్ మున్సిపాలిటీలో భారీ పేలుడు సంభవించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్ (చైనా): దక్షిణ చైనాలోని చాంగ్ కింగ్ మున్సిపాలిటీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 16 మంది దుర్మరణం చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. చాంగ్ కింగ్ నగరంలోని క్యాంటీన్‌లో గ్యాస్ లీక్ కారణంగా పేలుడు సంభవించిందని చైనా ప్రభుత్వ అధికారులు చెప్పారు. ఈ పేలుడు ధాటికి క్యాంటీన్ కుప్పకూలిపోయింది. మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. శిథిలాల్లో కూరుకుపోయిన వారిలో ఒకరు తీవ్ర గాయాలతో బయటపడటంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు.ఉలాంగ్ జిల్లా చాంగ్ కింగ్ నగరానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యాంటీన్ లో ఈ పేలుడు జరిగింది. 


Updated Date - 2022-01-08T17:07:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising