ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో కాల్పుల కలకలం.. ఆరుగురి మృతి

ABN, First Publish Date - 2022-04-04T09:45:28+05:30

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడి ఆరుగురి ప్రాణాలు తీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిఫోర్నియా, ఏప్రిల్‌ 3: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడి ఆరుగురి ప్రాణాలు తీశారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటోలో ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ‘గోల్డెన్‌ వన్‌ సెంటర్‌’సమీపంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-04-04T09:45:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising