ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొటబాయకు సింగపూర్‌ ఝలక్‌

ABN, First Publish Date - 2022-07-19T08:44:19+05:30

విదేశాలకు పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు ఆశ్రయం ఇచ్చేందుకు సింగపూర్‌ నిరాకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో/సింగపూర్‌, జూలై 18: విదేశాలకు పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు ఆశ్రయం ఇచ్చేందుకు సింగపూర్‌ నిరాకరించారు. గొటబాయను పంపించేయాలంటూ సింగపూర్‌ వాసులు, అక్కడ నివసిస్తున్న లంకేయులు ఆందోళనలు చేపట్టడంతో అక్కడి సర్కారు వెనక్కి తగ్గింది. మరోవైపు శ్రీలంకరే భారత్‌ అతిపెద్ద రుణదాతగా ఉందని ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. శ్రీలంకకు భారత్‌ రూ. 3 వేల కోట్లకు పైగా రుణం ఇచ్చినట్లు పేర్కొంటున్నాయి.

Updated Date - 2022-07-19T08:44:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising