ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాబోయే సీఎం.. కామెడీ వీడియో వైరల్

ABN, First Publish Date - 2022-03-10T22:36:03+05:30

పంజాబ్‌కు కొత్త సీఎం కాబోతున్నాడు భగవత్ మాన్ సింగ్. కమెడియన్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి స్థాయికి ఎదిగిన భగవత్ జర్నీ చాలామందికి స్ఫూర్తిదాయకం. భగవత్ కమెడియన్‌గా ఉన్న తొలినాళ్లలో టీవీ షోలలో పాల్గొన్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంజాబ్‌కు కొత్త సీఎం కాబోతున్నాడు భగవంత్ మాన్ సింగ్. కమెడియన్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి స్థాయికి ఎదిగిన భగవంత్ జర్నీ చాలామందికి స్ఫూర్తిదాయకం. భగవంత్ కమెడియన్‌గా ఉన్న తొలినాళ్లలో టీవీ షోలలో పాల్గొన్నాడు. 2006లో ఒక ఛానెల్‌లో ప్రసారమైన ‘ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ అనే షోలో భగవంత్ పార్టిసిపేట్ చేశాడు. నేటి కాంగ్రెస్ నేత  నవజోత్ సింగ్ సిద్ధూ ఆ షోలో జడ్జిగా చేయడం విశేషం. ఆ షోలో సిద్ధూ జడ్జి స్థానంలో కూర్చుంటే, భగవంత్ కమెడియన్‌గా తన ప్రతిభను పరీక్షించుకున్నారు. తాజా ఎన్నికల్లో సిద్దూ కాంగ్రెస్ తరఫున పంజాబ్‌లో పోటీ చేసి ఓడిపోగా, భగవంత్ ఆమ్‌‌ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందడమే కాకుండా, ముఖ్యమంత్రి కాబోతుండటం విశేషం. తాజాగా సిద్ధు జడ్జిగా, భగవంత్ కమెడియన్‌గా చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - 2022-03-10T22:36:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising