ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుకాణంలో పురాతన విగ్రహాలు లభ్యం

ABN, First Publish Date - 2022-02-20T15:43:36+05:30

స్థానిక అళ్వార్‌పేట టీటీకే రోడ్డులోని హస్తకళా వస్తువుల విక్రయ దుకాణంలో పురాతన విగ్రహాలుంచారని విగ్రహా ల అక్రమ తరలింపు నిరోధక విభాగం అధికా రులకు సమాచారం అందింది. ఈ సమాచారంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): స్థానిక అళ్వార్‌పేట టీటీకే రోడ్డులోని హస్తకళా వస్తువుల విక్రయ దుకాణంలో పురాతన విగ్రహాలుంచారని విగ్రహాల అక్రమ తరలింపు నిరోధక విభాగం అధికారులకు సమాచారం అందింది. ఈ సమాచారంతో ఏడీఎస్పీ అశోక్‌ నటరాజన్‌ నేతృత్వంలో పోలీసులు ఆ దుకాణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడ తలా 1,2 అడుగుల ఎత్తున్న రెండు నటరాజ విగ్రహాలు, అడుగు ఎత్తున్న కృష్ణుడు విగ్రహం, తాళపత్ర గ్రంథాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విగ్రహాలకు సంబంధిం చిన వివరాలు దుకాణ నిర్వాహకుల వద్ద లేకపోవడంతో, ఈ విగ్రహాలు, తాళపత్ర గ్రంథాలు వీరికి ఎలా వచ్చాయి? ఈ విగ్రహాలు ఏ ఆలయానికి చెంది ఉంటాయి? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.

Updated Date - 2022-02-20T15:43:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising