ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shinde గ్రూపు పేరు Shiv Sena Balasaheb...

ABN, First Publish Date - 2022-06-25T21:00:38+05:30

మహారాష్ట్రలోని అధికార మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని అధికార మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని ఎమ్మెల్యేల గ్రూపునకు 'శివసేన బాలాసాహెబ్' అని పేరు పెట్టారు. ఏ పార్టీతోనూ తాము పొత్తుపెట్టుకునేది కూడా లేదని శివసేన బాలాసాహెబ్ శనివారంనాడు ప్రకటించింది. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు షిండే సారథ్యంలోని రెబల్ గ్రూపు బీజేపీతో చేతులు కలపనుందనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది.


''ఇక నుంచి మా గ్రూప్‌ను శివసేన బాలాసాహెబ్‌గా పిలుస్తారు. మేము ఎవరితో పొత్తు పెట్టుకోం'' అని శివసేన రెబల్ ఎమ్మెల్యే దీపక్ కెసార్కర్ మీడియాకు తెలిపారు. 16 మంది రెబల్ ఎమ్మెల్యేలపై శివసేన అనర్హత వేటు వేసిన నేపథ్యంలో కెసార్కర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Updated Date - 2022-06-25T21:00:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising