ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో చిన్నమ్మ నియోజకవర్గాల పర్యటన

ABN, First Publish Date - 2022-06-29T12:55:03+05:30

అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ త్వరలో శాసనసభ నియోజకవర్గాలవారీగా పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అన్నాడీఎంకేపై ఆధిపత్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ త్వరలో శాసనసభ నియోజకవర్గాలవారీగా పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అన్నాడీఎంకేపై ఆధిపత్యం కోసం ఈపీఎస్‌, ఓపీఎస్‌ పోట్లాడుకుంటున్న తరుణంలో శశికళ తన ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా ముందుగా కార్యకర్తలతో మమేకం కావాలని నిర్ణయించుకున్నారు. రెండు రోజుల క్రితం నగర పర్యటన ప్రారంభించిన శశికళ తిరుత్తణి వరకూ కొనసాగించారు. అక్కడ ఆమె నిర్వహించిన రోడ్‌షోకు మంచి స్పందన లభించింది. వేలాదిమంది పార్టీ కార్యకర్తలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో ఆమె శాసనసభ నియోజకవర్గాలవారీగా పర్యటించేందుకు తన అనుచరగణం ద్వారా తగు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

Updated Date - 2022-06-29T12:55:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising