ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bengaluru airportకు బాంబు బెదిరింపు...భద్రత పెంపు

ABN, First Publish Date - 2022-05-20T16:28:00+05:30

బెంగళూరు నగరంలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి శుక్రవారం బాంబు బెదిరింపులు రావడంతో భద్రతను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: బెంగళూరు నగరంలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి శుక్రవారం బాంబు బెదిరింపులు రావడంతో భద్రతను పెంచారు.బెంగళూరు విమానాశ్రయంలో అదనపు సాయుధ పోలీసు బలగాలను మోహరించారు.శుక్రవారం ఉదయం బెంగళూరు విమానాశ్రయం కంట్రోల్ రూంకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.‘‘శుక్రవారం తెల్లవారుజామున కంట్రోల్ రూమ్‌కి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మరిన్ని వివరాలు తర్వాత పంచుకుంటాం’’ అని బెంగళూరు పోలీసులు తెలిపారు.బెదిరింపు కాల్‌తో విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, డాగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించాయి.విమానాశ్రయంలో పోలీసులు అలర్ట్ ప్రకటించారు.


Updated Date - 2022-05-20T16:28:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising