ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగాల్‌లో వెదకండి.. ‘పప్పు’ ఎవరో తెలుస్తుంది

ABN, First Publish Date - 2022-12-16T00:58:47+05:30

దేశంలో పారిశ్రామికోత్పత్తి క్షీణిస్తోంది.. ఆర్థిక వ్యవస్థ నిర్వహణ గాడితప్పింది.. ‘‘ఇప్పుడు పప్పు ఎవరు?’’ అని నిలదీసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తృణమూల్‌ ఎంపీ మహువాకు నిర్మల చురక

న్యూఢిల్లీ, డిసెంబరు 15: దేశంలో పారిశ్రామికోత్పత్తి క్షీణిస్తోంది.. ఆర్థిక వ్యవస్థ నిర్వహణ గాడితప్పింది.. ‘‘ఇప్పుడు పప్పు ఎవరు?’’ అని నిలదీసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రాకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ బదులిచ్చారు. గురువారం ఆమె లోక్‌సభలో మాట్లాడుతూ.. ‘మీ సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌లో వెదకండి.. పప్పు ఎవరో తెలుస్తుంది’ అని సూచించారు. బెంగాల్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలుచేయకుండా అక్కడి మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఉదహరిస్తూ నిర్మల చురకలంటించారు.

Updated Date - 2022-12-16T00:58:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising