ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

marriages: ఒకే గ్రామం,ఒకే గోత్రం వివాహాలపై నిషేధం... సర్వ జాతీయ ఖాప్ మహాపంచాయత్ డిమాండ్

ABN, First Publish Date - 2022-10-05T17:26:32+05:30

ఒకే గ్రామ, ఒకే గోత్ర వివాహాలను నిషేధించాలని 'సర్వ్ జాతీయ ఖాప్ మహాపంచాయత్'(Sarv Jatiya Khap Mahapanchayat) డిమాండ్ చేసింది.(demands)సర్వ్ జాతీయ ఖాప్ మహాపంచాయత్ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీఘడ్: ఒకే గ్రామ, ఒకే గోత్ర వివాహాలను నిషేధించాలని 'సర్వ్ జాతీయ ఖాప్ మహాపంచాయత్'(Sarv Jatiya Khap Mahapanchayat) డిమాండ్ చేసింది.(demands)సర్వ్ జాతీయ ఖాప్ మహాపంచాయత్ మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది.  ఒకే గ్రామం, పక్క గ్రామం... అదే గోత్రంలో వివాహాలను నిషేధించేలా( ban) హిందూ వివాహ చట్టాన్ని(same village same gotra marriages) సవరించాలని సర్వ్ జాతీయ ఖాప్ మహాపంచాయత్ డిమాండ్ చేసింది. హిందూ వివాహ చట్టంలో సవరణను కోరింది. హర్యానాలోని జింద్‌లో సంస్థ జాతీయ కన్వీనర్ టెక్ రామ్ కండెలా అధ్యక్షతన మహాపంచాయత్ జరిగింది. ఉత్తర భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 150 ఖాప్ (కౌన్సిల్స్), వివిధ సామాజిక సంస్థలు, ఇతరులు ఇందులో పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో పలు కీలక తీర్మానాలను ఆమోదించినట్లు కండెల తెలిపారు.యువకులను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు ప్రతి గ్రామంలో కండెల అధ్యక్షతన కమిటీ వేసి దీనికి సంబంధించిన పత్రాన్ని రూపొందించి ముఖ్యమంత్రికి, కేంద్రానికి పంపాలని తీర్మానం చేశారు.వీటితోపాటు పలు ఇతర అంశాలకు సంబంధించి ఖాప్ మహాపంచాయత్ ముఖ్యమంత్రిని కలవాలని కోరనున్నట్లు కండెలా ఖాప్‌కు నేతృత్వం వహిస్తున్న కండెల తెలిపారు.

Updated Date - 2022-10-05T17:26:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising