ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Salem: సేలం వ్యక్తికి పునర్జన్మ

ABN, First Publish Date - 2022-12-16T09:12:02+05:30

మదురైకి చెందిన వ్యక్తి అవయవదానంతో సేలం(Salem) వ్యక్తికి కొత్త జీవితం ప్రసాదించాడు. ఇందుకు రేలా హాస్పిటల్‌ ప్రధాన వేదికైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అవయవదానంతో రెండో జీవితం

చెన్నై, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మదురైకి చెందిన వ్యక్తి అవయవదానంతో సేలం(Salem) వ్యక్తికి కొత్త జీవితం ప్రసాదించాడు. ఇందుకు రేలా హాస్పిటల్‌ ప్రధాన వేదికైంది. వివరాలిలా వున్నాయి... సేలంకు చెందిన రైతు మోహన పెరుమాళ్‌ (36) ఆటో నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. అతనికి గుండెమార్పిడి అవసరం కావడంతో 18 నెలలుగా గుండెదానం చేసే వ్యక్తుల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో నవంబరు 17న మదురై(Madurai) రాజాజీ ఆసుపత్రిలో ఓ రోగి బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు తెలుసుకుని అక్కడి వైద్యులను సంప్రదించారు. అతని గుండె పెరుమాళ్‌కు సరిపోతుందని తేలడంతో అదే రోజు గుండెను చెన్నైకి తరలించి మార్పిడి చేశారు. దీంతో కోలుకున్న పెరుమాళ్‌ డిసెంబరు 2న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. ఈ మొత్తం చికిత్స ముఖ్యమంత్రి ఆరోగ్యబీమా పథకం కిందనే చేయ డం విశేషం. గురువారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆసుపత్రి సీసీవో డాక్టర్‌ ఇలన్‌కుమరన్‌ కాళియమూర్తి తదితరుల బృందం పెరుమాళ్‌ను అభినందించింది.

Updated Date - 2022-12-16T09:12:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising