ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సబర్బన్‌ Trains వేళల్లో మార్పులు

ABN, First Publish Date - 2022-01-09T16:59:31+05:30

సంపూర్ణ లాక్‌డౌన్‌ కారణంగా ఆదివారం పలు సబర్బన్‌ రైళ్లవేళల్లో మార్పులు చేశారు. ఆదివారం 343 రైలు సర్వీసులు మాత్రమే నడుస్తాయని దక్షిణరైల్వే ప్రకటించింది. వివరాలిలా... చెన్నై సెంట్రల్‌ - అరక్కోణం మధ్య 113

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసీఎఫ్‌(చెన్నై): సంపూర్ణ లాక్‌డౌన్‌ కారణంగా ఆదివారం పలు సబర్బన్‌ రైళ్లవేళల్లో మార్పులు చేశారు. ఆదివారం 343 రైలు సర్వీసులు మాత్రమే నడుస్తాయని దక్షిణరైల్వే ప్రకటించింది. వివరాలిలా... చెన్నై సెంట్రల్‌ - అరక్కోణం మధ్య 113 సర్వీసులు, సెంట్రల్‌ -గుమ్మిడి పూండి నడుమ 60 సర్వీసులు, బీచ్‌-వేళచ్చేరి మధ్య 36, బీచ్‌ - చెంగల్పట్టు మధ్య 120 సర్వీసులు మాత్రమే నడవనున్నాయి. ఆవడి - పట్టాభిరాం, పట్టాభిరాం మిలటరీ సైడింగ్‌-ఆవడి మధ్య తలా రెండు సర్వీసులు, పట్టాభిరాం మిలిటరీ సైడింగ్‌ - పట్టాభిరాం మధ్య రెండు మార్గాల్లో ఐదేసి సర్వీసులు మాత్రం నడుస్తాయి.


Updated Date - 2022-01-09T16:59:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising