ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kharkiv యుద్ధంలో రష్యా మేజర్ జనరల్ విటాలీ గెరాసిమోవ్ హతం

ABN, First Publish Date - 2022-03-08T14:21:07+05:30

ఉక్రెయిన్ దేశంపై రష్యా సాగిస్తున్న సైనిక దాడి పర్వంలో కీలక ఘటన జరిగింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్రెయిన్ ప్రకటన

ఖార్కివ్(ఉక్రెయిన్): ఉక్రెయిన్ దేశంపై రష్యా సాగిస్తున్న సైనిక దాడి పర్వంలో కీలక ఘటన జరిగింది. ఖార్కివ్ యుద్ధంలో రష్యా మేజర్ జనరల్ విటాలీ గెరాసిమోవ్ మరణించినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.మేజర్ జనరల్ విటాలీ గెరాసిమోవ్ రష్యాలోని సెంట్రల్ మిలిటరీ డిస్ట్రిక్ట్ 41వ సైన్యానికి మొదటి డిప్యూటీ కమాండర్.విటాలీ గెరాసిమోవ్ రెండవ చెచెన్ యుద్ధం,సిరియాలో జరిగిన రష్యన్ సైనిక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించాడు. విటాలీకి 2014లో రష్యా సర్కారు నుంచి పతకం కూడా లభించింది.


తమతో జరిగిన యుద్ధంలో రష్యా సైన్యానికి చెందిన సీనియర్ అధికారులు కొందరు మరణించగా, మరికొందరు గాయపడ్డారని ఉక్రేనియన్ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.గతంలో రష్యన్ 7వ ఎయిర్‌బోర్న్ డివిజన్ కమాండింగ్ జనరల్ ఆండ్రీ సుఖోవెట్స్కీని, 41వ కంబైన్డ్ ఆర్మ్స్ ఆర్మీకి చెందిన డిప్యూటీ కమాండర్‌ను ఉక్రేనియన్ సైనికులు హతమార్చారు.


Updated Date - 2022-03-08T14:21:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising