ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్ అణుబాంబుల్ని ప్రయోగించేందుకు సిద్ధపడుతోందా?

ABN, First Publish Date - 2022-02-25T21:24:25+05:30

ఉక్రెయిన్‌లో రష్యాన్ జెండాలు పాతేశారు. కీవ్ సహా పలు ప్రాంతాలను రష్యా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీవ్: ఉక్రెయిన్‌లో రష్యాన్ జెండాలు పాతేశారు. కీవ్ సహా పలు ప్రాంతాలను రష్యా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. నేడో, రేపో ఆపరేషన్ కంప్లీట్ అని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రజలతోనే కలిసి ఉన్నానని, తమ కుటుంబాన్ని అంతం చేయడమే పుతిన్ టార్గెట్ అని వోలోడిమిర్ జెలెన్‌స్కీ చెబుతున్నారు. చివరి వరకు పోరాడతామని అన్నారు. జెలెన్‌స్కీ ఇప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి వేరే కారణం ఏమైనా ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షిపణులు, బాంబులతో రష్యా హోరెత్తించింది. ఈ దాడులకు ఉక్రెయిన్ లొంగిపోయింది. కానీ ఇంతకంటే మించి అన్నట్టుగా వోలోడిమిర్ జెలెన్‌స్కీ చివరి అస్త్రాన్ని బయటకు తీయబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఈ చివరి అస్త్రం అణుబాంబేనా? ఇదే జరిగితే అణుయుద్ధం తప్పదా? ఒకప్పుడు ఉక్రెయిన్ బలమైన అణ్వస్త్ర దేశం. దాచిపెట్టిన అణ్వాయుధ శక్తిని ఉక్రెయిన్‌ బయటకు తీయనుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దదేశం రష్యాని ఎదుర్కొనేందుకు ఇన్నాళ్లు రహస్యంగా దాచిన.. ఉక్రెయిన్ అణుబాంబుల్ని ప్రయోగించేందుకు సిద్ధపడుతోందా? చిన్నదేశం ఉక్రెయిన్ మొండి ధైర్యం ఏంటి? మరింత సమాచారం కొరకు ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2022-02-25T21:24:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising