ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం లైవ్ అప్‌డేట్‌లు

ABN, First Publish Date - 2022-02-26T16:24:30+05:30

పలు ఉక్రేనియన్ నగరాల్లో రష్యా వైమానిక దాడుల హెచ్చరికలతో తాను కైవ్‌ నగరంలోనే ఉంటానని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్రెయిన్ పై దాడిని తక్షణమే ఆపాలి: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి

ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక దాడుల నేపథ్యంలో మూడో రోజు యుద్ధం ఆపాలని, దళాలను ఉపసంహరించుకోవాలని ఐక్యరాజ్యసమితి కోరింది. మరో వైపు  రష్యా వైమానిక దాడుల హెచ్చరికలతో తాను కైవ్‌ నగరంలోనే ఉంటానని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు.80ఏళ్ల వృద్ధుడు సైతం ఉక్రెయిన్ సైన్యంలో చేరి పోరాట స్ఫూర్తి నింపారు. ఉక్రెయిన్-రష్యా వార్ అప్ డేట్స్ ఇలా ఉన్నాయి......

కీవ్: పలు ఉక్రేనియన్ నగరాల్లో రష్యా వైమానిక దాడుల హెచ్చరికలతో తాను కైవ్‌ నగరంలోనే ఉంటానని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు.ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్‌లోని కైవ్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.మాస్కో ఉక్రెయిన్‌పై దాడిని తక్షణమే ఆపివేయాలని రష్యా దళాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని వీటో చేసింది. యునైటెడ్ స్టేట్స్, దాని మద్దతుదారులకు ఓటమి అనివార్యమని తెలిసినా, రష్యా దేశాన్ని ప్రపంచంలో ఒంటరి చేయాలని చూస్తోంది. శుక్రవారం  జరిగిన ఓటింగ్ అనుకూలంగా 11 దేశాలు ఓటు చేశాయి.



 రష్యా ఓటు వేయలేదు. చైనా, భారతదేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గైర్హాజరయ్యాయి.ఉక్రెయిన్‌పై దాడులను తక్షణమే నిలిపివేయాలని రష్యా చట్టసభ సభ్యులు పిలుపునిచ్చారు.రష్యా చట్టసభ సభ్యుడు మిఖాయిల్ మాట్వీవ్ ఉక్రెయిన్‌పై దాడులను వెంటనే నిలిపివేయాలని కోరారు.

Updated Date - 2022-02-26T16:24:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising