ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కీవ్ సమీపంలోని ఏరోడ్రోమ్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా

ABN, First Publish Date - 2022-02-26T01:37:13+05:30

ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యా దాని రాజధాని కీవ్‌కు సమీపంలోని వ్యూహాత్మక హోస్టోమెల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యా దాని రాజధాని కీవ్‌కు సమీపంలోని వ్యూహాత్మక హోస్టోమెల్ ఎరోడ్రోమ్‌ను స్వాధీనం చేసుకుంది. రష్యా పారాట్రూపర్లు ఇప్పటికే అక్కడ ల్యాండై ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.


పశ్చిమం వైపు నుంచి కీవ్‌కు వెళ్లే మార్గాలను రష్యా సైన్యం మూసేసింది. మరోవైపు, రష్యా ఆర్మీ మద్దతుతో తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద దళాలు కూడా ఉక్రెయిన్ సైనిక స్థావరాలపై దాడులు చేస్తున్నాయి. కాగా, రష్యా క్షిపణులు ఈ తెల్లవారుజామున కీవ్‌‌‌తోపాటు ఇతర ప్రాంతాలను తాకినట్టు ఉక్రెయిన్ పేర్కొంది. 

Updated Date - 2022-02-26T01:37:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising