ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ukraine దేశంలోని 5 నగరాల్లో రష్యా కాల్పుల విరమణ

ABN, First Publish Date - 2022-03-08T15:35:32+05:30

రష్యా మంగళవారం ఉదయం 10 గంటల నుంచి కాల్పుల విరమణ ప్రకటించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మాస్కో(రష్యా): రష్యా మంగళవారం ఉదయం 10 గంటల నుంచి కాల్పుల విరమణ ప్రకటించింది. ఉక్రెయిన్ దేశంలోని కైవ్, చెర్నిహివ్, సుమీ, ఖార్కివ్, మారియుపోల్ నగరాల్లో మాస్కో కాలమానం ప్రకారం మంగళవారం 10 గంటల నుంచి కాల్పుల విరమణ ప్రకటిస్తున్నట్లు  రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.సోమవారం బెలారస్‌లో రష్యా, ఉక్రెయిన్ దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన మూడవ రౌండ్ చర్చల్లో పౌరుల తరలింపు సమస్యలు ప్రస్థావనకు వచ్చాయి.పౌరుల తరలింపు కోసం కైవ్, చెర్నిహివ్, సుమీ, ఖార్కివ్, మారియుపోల్ నగరాల్లో విరామం ఇస్తున్నట్లు రష్యా వివరించింది.కాగా తాను రష్యాతో మార్చి 10వతేదీన సమావేశం కాబోతున్నట్లు ఉక్రేనియన్ విదేశాంగ శాఖ మంత్రి డిమిట్రో కులేబా చెప్పారు.


Updated Date - 2022-03-08T15:35:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising