ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీవీ టవర్‌పై రష్యా దాడి.. ఉక్రెయిన్‌లో నిలిచిపోయిన సేవలు

ABN, First Publish Date - 2022-03-02T03:08:29+05:30

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని ఉన్న భారీ టీవీ టవర్‌పై రష్యా దాడి చేసింది. టీవీ టవర్ ధ్వంసం కావడంతో ఉక్రెయిన్‌ దేశ వ్యాప్తంగా కొద్ది నిమిషాల క్రితమే టీవీ సేవలు నిలిచిపోయినట్లు సమాచారం. రాజధాని కీవ్‌పై దాడులు తీవ్రం చేస్తామని రష్యా ముందుగానే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని ఉన్న భారీ టీవీ టవర్‌పై రష్యా దాడి చేసింది. టీవీ టవర్ ధ్వంసం కావడంతో ఉక్రెయిన్‌ దేశ వ్యాప్తంగా కొద్ది నిమిషాల క్రితమే టీవీ సేవలు నిలిచిపోయినట్లు సమాచారం. దానితో పాటు ఈ దాడిలో ఐదుగురు మరణించినట్లు తెలిసింది. రాజధాని కీవ్‌పై దాడులు తీవ్రం చేస్తామని రష్యా ముందుగానే ప్రకటించింది. అంతే కాకుండా కీవ్‌ విడిచి వెళ్లిపోవాలని స్థానిక ప్రజలకు హెచ్చరికలు చేసింది. అనుకున్నట్లుగానే మంగళవారం సాయంత్రం రాజధానిలో దాడులు ప్రారంభించింది. ఉక్రెయిన్‌కు చెందిన పలు ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు రష్యా పౌరులపై సైబర్ దాడులకు దిగుతూ సమాచారాన్ని చోరీ చేస్తున్నారని, దానికి వ్యతిరేకంగా రాజధాని కీవ్‌లోని 'సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ సైకలాజికల్ ఆపరేషన్స్'పై దాడికి పాల్పడినట్లు రష్యా పేర్కొందని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

Updated Date - 2022-03-02T03:08:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising