ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.4 లక్షలు చెల్లించి రాష్ట్రానికి Srilanka శరణార్థులు

ABN, First Publish Date - 2022-07-12T15:08:13+05:30

శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా పలువురు సముద్రమార్గంలో అక్రమంగా రాష్ట్రానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే సుమారు 60 మందికి పైగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), జూలై 11: శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా పలువురు సముద్రమార్గంలో అక్రమంగా రాష్ట్రానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే సుమారు 60 మందికి పైగా శ్రీలంక శరణార్ధులు రాష్ట్రానికి చేరుకున్నారు. వారిని ప్రత్యేక కేంద్రాల్లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 8 గంటలకు శ్రీలంక తలైమన్నార్‌ నుంచి వవునియా పరైయాన్‌కుళంకు చెందిన బాలసుగంధన్‌, ఆయన భార్య అనూజ, వారి ఇద్దరు పిల్లలు, ఉవునియా నెలుంకుళంకు చెందిన లింగేశ్వరన్‌, ఆయన భార్య ప్రదాంబికై మొత్తం ఆరుగురు రూ.4 లక్షలు అందజేసి ఓ పడవలో మిట్టంపడి తీరానికి చేరకున్నారు. నావికాదళ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‏స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. అనంతరం శరణార్ధుల శిబిరానికి తరలించారు.

Updated Date - 2022-07-12T15:08:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising