ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Right to Life: ‘రైట్‌ టు లైఫ్‌’ పేరుతో అలెర్ట్‌థాన్‌ 2022

ABN, First Publish Date - 2022-10-11T16:10:51+05:30

‘రైట్‌ టు లైఫ్‌’(Right to Life) అనే థీమ్‌తో అలెర్ట్‌థాన్‌ 2022 ఎనిమిదో ఎడిషన్‌ నగరంలో జరిగింది. గ్రేటర్‌ చెన్నై ట్రాఫిక్‌ పోలీసులతో అవగాహనా ఒప్పందాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై), అక్టోబరు 10: ‘రైట్‌ టు లైఫ్‌’(Right to Life) అనే థీమ్‌తో అలెర్ట్‌థాన్‌ 2022 ఎనిమిదో ఎడిషన్‌ నగరంలో జరిగింది. గ్రేటర్‌ చెన్నై ట్రాఫిక్‌ పోలీసులతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులోభాగంగా అలెర్ట్‌ అనే నాన్‌ ఫ్రాఫిట్‌ ఎన్జీవో సంస్థ ఛైర్మెన్‌ వి.ఎం.మురళీధరణ్‌ 50కె, 25కె సైక్లింగ్‌ ఈవెంట్‌ను జెండా ఊపి ప్రారంభించారు. సేవ్‌ లైవ్స్‌ పేరుతో సాగిన ఈ సైక్లింగ్‌ స్థానిక రాజా అన్నామలై పురం(Annamalai Puram)లోని డాక్టర్‌ ఎంజీఆర్‌ జానకి ఆర్ట్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ (ట్రాఫిక్‌) హర్ష్‌ సింగ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సైక్లింగ్‌లో పాల్గొన్న వారితో ప్రతిఙ్ఞ చేయించి, విజేతలకు బహుమతులు అందజేశారు.

Updated Date - 2022-10-11T16:10:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising