ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Retired Agniveerకు ప్రభుత్వ ఉద్యోగాలు...హర్యానా సీఎం ప్రకటన

ABN, First Publish Date - 2022-06-21T17:43:36+05:30

పదవీ విరమణ పొందిన అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీఘడ్(హర్యానా):పదవీ విరమణ పొందిన అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు.సాయుధ బలగాల్లో నాలుగేళ్లపాటు సేవలందించి రిలీవ్ అయిన తర్వాత అగ్నివీరులకు రాష్ట్ర ప్రభుత్వంలో గ్యారెంటీ ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం హామి ఇచ్చారు.‘‘హర్యానా ప్రభుత్వంలో అగ్నివీరులకు గ్యారంటీగా ఉద్యోగాలు ఇస్తాం...ఉద్యోగాలు కావాల్సిన అగ్నివీరులు గ్రూప్ సీ ఉద్యోగాల  కేడర్‌లో చేరవచ్చు. లేకపోతే వారికి పోలీసు ఉద్యోగాలు ఇస్తాం’’ అని ఖట్టర్ అన్నారు.అగ్నిపథ్ పథకం ప్రకటన దేశంలోని అనేక ప్రాంతాలలో హింసాత్మక నిరసనలకు దారితీసింది. గత కొన్ని రోజులుగా కేంద్రం,బీజేపీ పాలిత రాష్ట్రాలు రిక్రూట్‌మెంట్ స్కీమ్‌పై ఉన్న భయాలను తొలగించడానికి, నిరసనకారులను శాంతింపజేయడానికి పలు సవరణలు,సహాయక చర్యలు ప్రకటించాయి.


Updated Date - 2022-06-21T17:43:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising