ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shindeను CMగా ప్రకటించగానే డాన్స్ చేసిన Rebel MLAలు

ABN, First Publish Date - 2022-07-01T00:14:50+05:30

శివసేన(Shiv sena) తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే(Eknath Shinde)ను ముఖ్యమంత్రిగా ప్రకటించగానే ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల బృందం డాన్సులు చేస్తూ ఆనందోత్సాహాలు చేసుకుంది. ప్రస్తుతం గోవా హోటల్‌లో ఉన్న వీరంతా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పనాజీ: శివసేన(Shiv sena) తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే(Eknath Shinde)ను ముఖ్యమంత్రిగా ప్రకటించగానే ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల బృందం డాన్సులు చేస్తూ ఆనందోత్సాహాలు చేసుకుంది. ప్రస్తుతం గోవా హోటల్‌లో ఉన్న వీరంతా టీవీలో దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండేల ఇంటర్వ్యూ చూస్తూ డాన్సులు చేసింది. ఎమ్మెల్యేలంతా గుంపుగా చేరి డాన్సులు చేశారు. ఇందులో కొందరు టేబుల్స్‌పైకి ఎక్కి డాన్సులు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఏక్‌నాథ్ షిండేనే (Eknath Shinde) మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి (Maharashtra CM) అని మహారాష్ట్ర బీజేపీ ముఖ్య నేత ఫడణవీస్ (Fadnavis) ప్రకటించారు. సీఎం పదవిని ఫడణవీస్ చేపట్టకపోవడం వెనుక బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులేసిట్టు తెలిసింది. ఇన్నాళ్లుగా నడిచిన ఈ ‘మహా’ సంక్షోభంలో (Maha Crisis) బీజేపీ (BJP) పాత్ర ఏం లేదని చెప్పుకునే ఉద్దేశంతోనే షిండేను సీఎంగా  బీజేపీ ప్రకటించి ఉండొచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా.. రాత్రి 7.30 గంటలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త సర్కార్ రెబల్స్ ఆధ్వర్యంలో ఏర్పడనుంది.

Updated Date - 2022-07-01T00:14:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising