ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊపందుకున్న ఖర్జూరం విక్రయాలు

ABN, First Publish Date - 2022-04-07T15:10:01+05:30

రంజాన్‌ పండుగను పురస్కరించుకొని గల్ఫ్‌ దేశాల నుంచి పలు రకాల ఖర్జూరపు పండ్లు దిగుమతవుతున్నాయి. ఉపవాసదీక్ష చేస్తున్న ముస్లింల కొనుగోళ్లతో విక్రయాలు ఊపందుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): రంజాన్‌ పండుగను పురస్కరించుకొని గల్ఫ్‌ దేశాల నుంచి పలు రకాల ఖర్జూరపు పండ్లు దిగుమతవుతున్నాయి. ఉపవాసదీక్ష చేస్తున్న ముస్లింల కొనుగోళ్లతో విక్రయాలు ఊపందుకున్నాయి. రంజాన్‌ సందర్భంగా ముస్లింలంతా నెలరోజుల పాటు ఉపవాసదీక్షలు చేపడుతుంటారు. దీక్షల సందర్భంగా అధిక పోషకాలందించే ఖర్జూరపు పండ్లను వారు ఎక్కువగా తీసుకుంటుంటారు. ప్రస్తుతం చెన్నై, కోవై సహా పలు నగరాలకు అల్జీరియా, ఇరాన్‌, సౌదీ అరేబియా తదితర గల్ఫ్‌ దేశాల నుంచి పలు రకాల ఖర్జురపు పండ్లు దిగుమతయ్యాయి. దీక్ష ఉండే వారికి గిఫ్ట్‌గా అందించేలా ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా సరైన వ్యాపారం లేదని, ప్రస్తుతం విక్రయాలు పెరిగాయని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-04-07T15:10:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising