ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హమ్మయ్య...! అభిమానులకు తలైవా దర్శనం

ABN, First Publish Date - 2022-01-02T13:48:05+05:30

నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన అభిమానులను అనుగ్రహించారు. తమ అభి మాన హీరోకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                      - ఇంటి బయటకొచ్చి అభివాదం


అడయార్‌(చెన్నై): నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన అభిమానులను అనుగ్రహించారు. తమ అభి మాన హీరోకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన అభిమానులను సంతోషసాగరంలో ముంచెత్తారు. శనివారం ఉదయం పోయెస్‌గార్డెన్‌లోని తన నివాసం నుంచి బయటకు వచ్చిన రజనీ చేతులూ పుతూ అభివాదం చేశారు. ఆయన్ని చూడగానే అభిమానులు ‘దైవమే... ఎంగ దైవమే’ అంటూ పులకించిపోయారు. అంతకు ముందు రజనీ తన ట్విట్టర్‌ ఖాతాలో ‘ప్రతి ఒక్కరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్‌ చేశారు. అలాగే, మరో నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ కూడా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 


ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 

ఇదిలా ఉండగా కొత్త సంవత్సరాదిని పురస్కరించుకుని కోయంబేడులోని పార్టీ కార్యాలయానికి వచ్చిన డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.



Updated Date - 2022-01-02T13:48:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising