ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నన్ను విడుదల చేయండి ప్లీజ్‌

ABN, First Publish Date - 2022-06-10T14:58:19+05:30

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసుల్లో దోషిగా తేలి, వేలూరు సెంట్రల్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్న తనను విడుదల చేయాలని కోరుతూ శాంతను రాష్ట్ర గవర్నర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                   - గవర్నర్‌కు శాంతను లేఖ


ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 9: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసుల్లో దోషిగా తేలి, వేలూరు సెంట్రల్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్న తనను విడుదల చేయాలని కోరుతూ శాంతను రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి లేఖ రాశారు. రాజీవ్‌ హత్య కేసులో ఏడుగురు దోషులుగా తేలగా, పేరరివాలన్‌ను ఇటీవల సుప్రీంకోర్టు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగిలిన ఆరుగురు ముద్దాయిలు తమను కూడా విడుదల చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వరుస వినతులు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముద్దాయిల్లో ఒకరైన శాంతను తనను విడుదల చేయాలంటూ గవర్నర్‌కు లేఖ పంపించారు. తాను 30ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్నానని, శ్రీలంకలో వున్న తన తండ్రి మరణించినప్పుడు, ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కూడా తనను అనుమతించలేదన్నారు. ప్రస్తుతం వృద్ధాప్యంలో వున్న తన తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతోందని, ఆమె బాగోగులు చూసుకునేందుకు అనువుగా తనకు క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-06-10T14:58:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising