ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజీవ్‌గాంధీ Hospitalలో మంత్రి తనిఖీలు

ABN, First Publish Date - 2022-06-19T14:17:26+05:30

స్థానిక రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో శనివారం ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ ఆసుపత్రిలో మందుల కొరత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 18: స్థానిక రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో శనివారం ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ ఆసుపత్రిలో మందుల కొరత ఉందని వార్తలు వెలువడిన నేపథ్యంలో, మంత్రి ఈ తనిఖీ చేపట్టడం విశేషం. తొలిగా ఐసీయూకు వెళ్లిన మంత్రి.. అక్కడ వైద్యం అందిస్తున్నట్లు తీరు పట్ల రోగులను అడిగి తెలుసుకున్నారు. వారికి తగిన మందులిస్తున్నారా లేదా అని రోగులను, ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన రికార్డుల గదికి వెళ్లి మందుల స్టాకు వివరాలు తెలుసుకున్నారు. గంటకు పైగా రికార్డులను పరిశీలించి, లోటుపాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి ఉన్నతాధికారులతో మాట్లాడుతూ.. ఎక్కడా రోగులకు ఇబ్బంది రానీయకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

Updated Date - 2022-06-19T14:17:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising