ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

monkeypox: రాజస్థాన్‌లో మంకీపాక్స్ అనుమానిత కేసు

ABN, First Publish Date - 2022-08-02T15:56:20+05:30

రాజస్థాన్ రాష్ట్రంలో మంకీపాక్స్ అనుమానిత కేసు తాజాగా వెలుగుచూసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్ (రాజస్థాన్): రాజస్థాన్(Rajasthan) రాష్ట్రంలో మంకీపాక్స్ అనుమానిత కేసు(monkeypox cases in india) తాజాగా వెలుగుచూసింది. 20 ఏళ్ల యువకుడు మంకీపాక్స్(monkeypox) లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. మంకీపాక్స్ అనుమానిత రోగి నుంచి శాంపిళ్లను సేకరించి పరీక్ష కోసం పూణేలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కు పంపించామని రాజస్థాన్ హెల్త్ యూనివర్శిటీ సూపరింటెండెంట్ డాక్టర్ అజిత్ సింగ్ చెప్పారు. కిషన్ ఘడ్ పట్టణానికి చెందిన యువకుడికి మంకీపాక్స్ లక్షణాలుండటంతో(monkeypox symptoms) అతని కోసం ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేసి పరిశీలనలో ఉంచామని వైద్యులు చెప్పారు. 


మంకీపాక్స్ అనుమానిత రోగి గత నాలుగు రోజులుగా తీవ్ర జ్వరం, శరీరంపై దద్దర్లతో బాధపడుతున్నాడని డాక్టర్ సింగ్ చెప్పారు. రాజస్థాన్ రాష్ట్రంలో మొట్టమొదటి మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదవడంతో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.


Updated Date - 2022-08-02T15:56:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising