ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rain: రాజధానిలో దోబూచులాడిన వర్షం

ABN, First Publish Date - 2022-12-28T11:22:29+05:30

రాజధాని బెంగళూరు(Capital Bangalore) వాతావరణం మంగళవారం హఠాత్తుగా మారిపోయింది. ఉదయం కొద్దిసేపు ఎండ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాజధాని బెంగళూరు(Capital Bangalore) వాతావరణం మంగళవారం హఠాత్తుగా మారిపోయింది. ఉదయం కొద్దిసేపు ఎండ కనిపించినా ఆపై కొంత సమయానికే ఆకాశం మేఘావృతమైంది. అనంతరం అడపాదడపా వర్షం కురుస్తూనే ఉంది. మేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో మధ్యాహ్నం సమయానికే చీకటి ఆవరించింది. ఈ ఆకస్మిక వర్షానికి నగర ప్రజలు ఒకింత ఇబ్బందికి లోనయ్యారు. వర్షానికి తోడు చలికూడా గజగజ వణికించింది. కొవిడ్‌ కథనాలకు తోడు నగర వాతావరణం కూడా ఒక్కసారిగా చల్లబడటంతో ప్రజలు త్వరగా ఇళ్లకు చేరుకోవడం కనిపించింది.

Updated Date - 2022-12-28T11:22:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising