ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Trains: ట్రాక్‌ మారే వ్యవస్థలో అంతరాయం

ABN, First Publish Date - 2022-09-18T18:05:52+05:30

రాణిపేట జిల్లా అరక్కోణం సమీపంలో ట్రాక్‌ మారే ప్రాంతంలో ఏర్పడిన సాంకేతికలోపం కారణంగా ఎక్కడి రెళ్లు అక్కడే నిలిచిపోవడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                   - ఎక్కడికక్కడే నిలిచిన రైళ్లు


వేలూరు(చెన్నై), సెప్టెంబరు 17: రాణిపేట జిల్లా అరక్కోణం సమీపంలో ట్రాక్‌ మారే ప్రాంతంలో ఏర్పడిన సాంకేతికలోపం కారణంగా ఎక్కడి రెళ్లు అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. తిరువాలంగోడు రైల్వేస్టేషన్‌(Thiruvalangodu Railway Station) మీదుగా వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నాలుగో మార్గం నుంచి మార్చి రెండో మార్గంలో పంపుతుంటారు. శనివారం ఉదయం పట్టాలు మారే ప్రాంతంలో సాంకేతికలోపం తలెత్తడంతో చెన్నై-కోవై శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ సహా చెన్నై-అరక్కోణం-చెన్నై సబర్బన్‌ రైళ్లు నిలిచిపోయాయి. అధికారులు, సిబ్బంది అక్కడకు చేరుకొని మరమ్మతులు చేపట్టడంతో రెండు గంటల ఆలస్యంగా రైళ్లు బయల్దేరి వెళ్లాయి. సాంకేతికలోపం కారణంగా ఈ అంతరాయం కలిగిందని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2022-09-18T18:05:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising