ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Railway stations: సబర్బన్‌ రైల్వేస్టేషన్లలో 300 మందితో బందోబస్తు

ABN, First Publish Date - 2022-10-17T17:59:30+05:30

సబర్బన్‌ రైల్వేస్టేషన్లలో అదనంగా 300 మంది పోలీసులతో భద్రత పెంచనున్నారు. నగరంలో అరకోణం, గుమ్మిడిపూండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/పెరంబూర్‌: సబర్బన్‌ రైల్వేస్టేషన్లలో అదనంగా 300 మంది పోలీసులతో భద్రత పెంచనున్నారు. నగరంలో అరకోణం, గుమ్మిడిపూండి, చెంగల్పట్టు మార్గాల్లో ప్రతిరోజు 450 సబర్బన్‌ రైళ్లలో లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు. దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ రైళ్లలో షాపింగ్‌ చేసేందుకు వెళ్లే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రధాన రైల్వేస్టేషన్లలో అదనంగా 300 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారులు తెలిపారు.

Updated Date - 2022-10-17T17:59:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising