ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka: రాహుల్ పాదయాత్రలో ఓ అద్భుత దృశ్యం..

ABN, First Publish Date - 2022-10-06T21:43:37+05:30

లోకాన్ని ఏలే రాజైనా.. ఆఖరికి ఆ దేవుడైనా సరే ఓ అమ్మకు కొడుకే.. కొడుకు ఎంత పెద్దవాడైనా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్ణాటక (Karnataka): లోకాన్ని ఏలే రాజైనా.. ఆఖరికి ఆ దేవుడైనా సరే ఓ అమ్మకు కొడుకే.. కొడుకు ఎంత పెద్దవాడైనా.. ఏ స్థాయిలో ఉన్నా.. అమ్మకు మాత్రం ముద్దుల తనయుడే. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసే ఓ అద్భుత ఘటన కాంగ్రెస్ నేత రాహుల్ (Rahul) పాదయాత్ర (Padayatra)లో జరిగింది. రెండు రోజుల విరామం తర్వాత కర్ణాటకలో కొనసాగుతున్న రాహుల్ జోడో యాత్ర (Jodo Yatra)లో సోనియా గాంధీ (Sonia Gandhi) పాల్గొన్నారు. రాహుల్‌తో కలిసి సోనియా నడిచారు. ఆ సమయంలో ఆమె వేసుకున్న షూ లేస్ (Shoe lace) ఊడిపోయింది. దీంతో పక్కనే ఉన్న రాహుల్ తల్లి షూ లేస్ ముడివేశారు. సోనియా నవ్వులు చిందిస్తూ తన కుమారుడిని చూశారు. తల్లీ కొడుకుల అనుబంధానికి నిదర్శనంగా నిలిచిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీకి యువరాజైనా.. సోనియాకు మాత్రం రాహుల్ కొడుకే నంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Updated Date - 2022-10-06T21:43:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising