ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓడిపోయినా ఆయనే మళ్లీ సీఎం.. ధామీకి మళ్లీ ఛాన్స్

ABN, First Publish Date - 2022-03-21T23:34:40+05:30

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ ప్రమాణం చేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ ప్రమాణం చేయనున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన ఆయన మాత్రం ఓటమిపాలయ్యారు. దీంతో సీఎం ఎవరవుతారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. కేంద్ర పరిశీలకులుగా వచ్చిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉత్తరాఖండ్ బీజేపీ నేతలతో, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో చర్చించారు. ఇవాళ సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు ధామీని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ధామీ సీఎం అయ్యాక ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ బీజేపీ 47 చోట్ల గెలిచి తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది.  

Updated Date - 2022-03-21T23:34:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising