ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబీ నటుడు దీప్‌ సిద్ధూ హఠాన్మరణం

ABN, First Publish Date - 2022-02-16T06:37:40+05:30

పంజాబీ సినిమా నటుడు, సామాజిక కార్యకర్త దీప్‌ సిధ్ధూ(37)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 : పంజాబీ సినిమా నటుడు, సామాజిక కార్యకర్త దీప్‌ సిధ్ధూ(37) మంగళవారం హఠాన్మరణం పొందారు. హరియాణాలోని ఖార్‌కోడా ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. దీప్‌ సిద్ధూ ప్రయాణిస్తున్న కారు ఓ లారీని ఢీకొట్టింది. కాగా, కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది జనవరి 26న ఎర్రకోట వద్ద జరిగిన అల్లర్లతో దీప్‌ సిద్ధూ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఆ అల్లర్ల కేసులో ప్రధాన నిందితునిగా పేర్కొంటూ పోలీసులు ఆయన్ను రెండుసార్లు అరెస్టు కూడా చేశారు. దీప్‌ సిద్ధూ మరణం పట్ల పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ సంతాపం తెలియజేశారు.


Updated Date - 2022-02-16T06:37:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising